Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలు300 కోట్ల క్లబ్ లో 'హను మాన్'

300 కోట్ల క్లబ్ లో ‘హను మాన్’

హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసిన తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హను మాన్’ సినిమా చేశాడు. జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి మూడు రోజులకు మించి పట్టలేదు. అలాంటి ఈ సినిమా నిన్నటితో 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 25 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article