ఆంధ్రప్రదేశ్‌లో కొలువు దీరిన కొత్త మంత్రి వర్గ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ఈ భేటిలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. అలాగే ఎన్నికల హామీల అమలు తేదిలను ఈ కేబినెట్ లో ఖరారు చేసే అవకాశాలున్నాయి..

