ఎన్ పి కుంట మండలం
ఎన్ పి కుంట మండల కేంద్రంలో మొలకల పున్నమి పండుగ సందర్భంగా శ్రీ నల్ల గంగమ్మ అమ్మవారికి ప్రతీయేట భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల పండుగ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ తన కుటుంబ సభ్యులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సా, చీర పసుపు కుంకుమ తో పాటు గంగమ్మకు ఇష్టమైన వేటలకు మరియు ఖర్చుల నిమిత్తం రూ. 22,000 ఈ నల్ల గంగమ్మ విరాళం అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

