మార్కాపురం:తర్లుపాడు మండలం లోని ఓబయపల్లి లో 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తర్లుపాడు మండలంలోని ఓబాయపల్లి గ్రామానికి చెందిన 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో గంట వెంకటేశ్వర రెడ్డి, గంట లక్ష్మీనారాయణ రెడ్డి, జడ్డు వెంకటేశ్వర రెడ్డి, లింగారెడ్డి వెంకటరెడ్డి, జడ్డు ఆదిరెడ్డి, ఉడుముల కాశిరెడ్డి, వెన్న తిరుపతిరెడ్డి, ఎక్కంటి చిన్న వెంకటరెడ్డి, చెన్నుబోయిన పిచ్చయ్య,నాగం పెద వెంకటేశ్వర్లు, మేడ బోయిన శ్రీను,మేడ బోయిన శ్రీను(వాగమడుగు),తిండి వెంకటరెడ్డి,ఉడుముల పెదకాశిరెడ్డి,కొక్కెర కొండ గురవయ్య,చింతలపూడి ప్రతాప్ మొదలగు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఓబయపల్లి 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తర్లుపాడు మండలంలోని ఓబాయపల్లి గ్రామానికి చెందిన 20 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో గంట వెంకటేశ్వర రెడ్డి, గంట లక్ష్మీనారాయణ రెడ్డి, జడ్డు వెంకటేశ్వర రెడ్డి, లింగారెడ్డి వెంకటరెడ్డి, జడ్డు ఆదిరెడ్డి, ఉడుముల కాశిరెడ్డి, వెన్న తిరుపతిరెడ్డి, ఎక్కంటి చిన్న వెంకటరెడ్డి, చెన్నుబోయిన పిచ్చయ్య,నాగం పెద వెంకటేశ్వర్లు, మేడ బోయిన శ్రీను,మేడ బోయిన శ్రీను(వాగమడుగు),తిండి వెంకటరెడ్డి,ఉడుముల పెదకాశిరెడ్డి,కొక్కెర కొండ గురవయ్య,చింతలపూడి ప్రతాప్ మొదలగు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

