జీలుగుమిల్లి
19 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కి ఓటు హక్కు కల్పించవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జీలుగుమిల్లి తాసిల్దార్ జి సుందర్ సింగ్ అన్నారు.
14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జీలుగుమిల్లి తహశీల్దార్ కార్యాలయం లో ఓటు హక్కు పై అవగాహన,అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ప్రతి గ్రామంలోనూ పంచాయతీ కార్యాలయ వద్ద కచ్చితంగా వాటర్ లిస్ట్ లను ప్రదర్శింపజేయాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో వీఆర్వోలు గ్రామ సచివాల సిబ్బంది రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.