Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలు19 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలితాసిల్దార్ సుందర్ సింగ్

19 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలితాసిల్దార్ సుందర్ సింగ్

జీలుగుమిల్లి

19 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కి ఓటు హక్కు కల్పించవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జీలుగుమిల్లి తాసిల్దార్ జి సుందర్ సింగ్ అన్నారు.
14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జీలుగుమిల్లి తహశీల్దార్ కార్యాలయం లో ఓటు హక్కు పై అవగాహన,అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ప్రతి గ్రామంలోనూ పంచాయతీ కార్యాలయ వద్ద కచ్చితంగా వాటర్ లిస్ట్ లను ప్రదర్శింపజేయాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో వీఆర్వోలు గ్రామ సచివాల సిబ్బంది రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article