Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుసోమవారం ముదిగుబ్బలో జయహో బీసీ

సోమవారం ముదిగుబ్బలో జయహో బీసీ

ప్రజాభూమి, ముదిగుబ్బ
ముదిగుబ్బ మండల కేంద్రంలో సోమవారం పెద్దఎత్తున జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పట్టణఅధ్యక్షులు తుమ్మల మనోహర్ తెలిపారు.
ఈకార్యక్రమానికి ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీలతోపాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా రానున్న ధర్మవరం తెలుగుదేశం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కు భారీఊరేగింపుతో స్వాగతం ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article