Thursday, May 8, 2025

Creating liberating content

తాజా వార్తలుసూపర్ సిక్స్ పథకాల ప్రచారం

సూపర్ సిక్స్ పథకాల ప్రచారం

గాజువాక :74 వ వార్డు లో గల 235 బూత్ నందు బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి దళివానిపాలెం గ్రామం నందు ప్రచారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో 74 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వియ్యపు కొండబాబు,235 బూత్ ఇన్చార్జ్ కోన రమణ, ఊరుకోటి శ్రీను, నంబాల గణపతి, కోన రమణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article