Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుసీఎం రిలీఫ్ ఫండ్ ను అందజేసిన ఎమ్మెల్యే అన్నారాంబాబు

సీఎం రిలీఫ్ ఫండ్ ను అందజేసిన ఎమ్మెల్యే అన్నారాంబాబు

మార్కాపురం:మార్కాపురం పట్టణంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైసిపి సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు ఒకరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు.
స్థానిక జవహర్ కాలనీ కి చెందిన కలగాట్ల శ్రీనివాస రెడ్డి కి స్థానిక నాయకులు తో కలిసి లక్ష అరవై వేలు చెక్కును ఎమ్మెల్యే అన్నా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లు గుంటక సుబ్బారెడ్డి గొలమరి శ్రీనివాసరెడ్డి 35వ వార్డు ఇంచార్జ్ గుంటక చెన్నారెడ్డి యూత్ లీడర్ బాలకృష్ణారెడ్డి తదితరు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article