ఒంటిమిట్ట
సిద్ధవటం ఎంపీడీవో గా ఉమామహేశ్వరరావు శుక్రవారం నాడు బాధ్యతలు చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సిద్ధవటం ఎంపీడీవో గా పనిచేస్తున్న జవహర్ బాబు కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు ఈ మేరకు ఆయన స్థానంలో ఉమ్మడి కర్నూలు ఉయ్యాలవాడ ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వరరావు సిద్ధవటం ఎంపీడీవో గా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించారు.