ఏపీఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి మరియు యువ నాయకుడు కృష్ణ చైతన్యను శాలువాతో సత్కరించిన వైసిపి నాయకులు
పొదిలి: పొదిలి పట్టణంలోని విశ్వనాధపురం ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం సందర్బంగా ముఖ్య అతిధులుగా వచ్చిన జంకే వెంకటరెడ్డి కి మరియు గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు కుమారుడు కృష్ణ చైతన్య ఇద్దరిని శాలువా,పూలదండ సత్కరించిన కార్యక్రమంలో పాల్గొన్న పొదిలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్. నూర్జహాన్ బేగం పొదిలి పట్టణం మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.. పాల్గొన్నారు.*