మార్కాపురం
సూర్యప్రభ వాహనం పై పట్టణం లోని నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చిన చెన్నకేశవ స్వామి స్వామి రధసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలలో పాల్గోన్న మార్కాపురం,గిద్దలూరు ఎమ్మెల్యేలు, నూతన సమన్వయకర్తలు కుందూరు నాగార్జున రెడ్డీ,అన్నా రాంబాబు.
సూర్యప్రభ వాహనం వెంట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసంగా,ఉత్సహంగా జరిగాయి.