పూలమాలలు అలంకరణ
జీలుగుమిల్లి :భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి బాటలు వేస్తూ ముందుకు సాగిస్తుందని జీలుగుమిల్లి మండలంలోని వివిధ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో దేశ నాయకులు, వైఎస్ఆర్ విగ్రహాలకు ముష్కిలను వేసిన వాటిని తొలగించారు. మండలంలోని పలు గ్రామాలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వేసిన మూసుకులను తొలగించారు. కొన్ని ప్రాంతాలలో పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. మీ వెంటే మేముంటాం అంటూ నినాదాలు చేశారు. ఎన్ని అవంతరాలు ఏర్పడిన జగనన్నే వెంటే నడుస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.