కనిగిరి
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్రీకృష్ణ బాబు గురువారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మర్యాదపూర్వకముగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
కనిగిరి రెవెన్యూ డివిజన్ నియోజకవర్గ కేంద్ర కావడంతో ప్రజలు 50 పడకల నుండి 100 పడకల ఆసుపత్రి
అప్గ్రేడ్ పైలును వెంటనే పరిశీలించి అప్గ్రేడ్ అయ్యేవిధంగా ఉత్తర్వులు మంజూరు చేయాలని కోరారు.