Friday, May 9, 2025

Creating liberating content

తాజా వార్తలువైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దుగ్గపు దానప్పలుకి బైక్ యాక్సిడెంట్

వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దుగ్గపు దానప్పలుకి బైక్ యాక్సిడెంట్

గాజువాక: జీవీఎంసీ 87 వార్డు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు అయినటువంటి దుగ్గపు దానప్పలు బైక్ యాక్సిడెంట్ జరిగినది కాల్ ప్యాక్చర్ అయింది హాస్పటల్ చికిత్స పొందుతున్న దానప్పలు పరామర్శించిన గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్చార్జి ఉరుకూటి రామచంద్రరావు (చందు) త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను వైరారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే 87వ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పరామర్శించడం జరిగింది. పరామర్శించిన వారు గాజువాక మండల క్లస్టర్ 4 అధ్యక్షులు ప్రగడ వేణుబాబు, కార్యదర్శి ముద్దపు దామోదర్, మార్పు శేషు,బోండా గోవిందరాజులు, ఎస్ సునీల్ అప్పారావు, శ్రీను,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article