ప్రజాభుమి ప్రతినిధి, బ్రహ్మంగారి మఠం.
త్రికాలజ్ఞాని జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల నలుగోవ తేదీ నుండి తొమ్మిదోవ తేదీ వరకు బ్రహ్మంగారి మఠం నందు అత్యంత వైభవంగా నిర్వహించుచున్న సందర్భంగా స్వామి వారి ఉత్సవాలకు రావాలని కడప జిల్లా సర్వతోన్నాధికారి చెరుకూరి శ్రీధర్ ను మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ ఆహ్వానించిన అనంతరం గోడపత్రికలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గురువారం కలెక్టర్ ఛాంబర్ ఆవిష్కరించడం జరిగింది.