కృష్మా,అపస్మా రాష్ట్ర అధ్యక్షుl లు లెక్కల జోగిరామి రెడ్డి, ఎం రామచంద్రారెడ్డి లకు బంద్ సర్కులర్ అందజేస్తున్న విద్యా ర్థి సంఘాల నేతలు
కడప సిటీ:విద్యారంగాన్ని విస్మరిస్తూ, నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగా మాడుతూ, విభజన హామీల నుఅమలు,వెనుకబడినరాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్ర త్యేక అభివృద్ధికి,ప్రత్యేక ప్యాకే జీ,కడప ఉక్కుఫ్యాక్టరీఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చే పట్టిన విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని గ్రేటర్ రా యలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఓబులేసు యాదవ్ ,ఏ.ఐ. బి.ఎస్.ఎస్ జిల్లా అధ్యక్షులు జగన్ నాయక్ పి. ఎస్ . ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.పి నాగేంద్ర, ఎన్.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమా ర్ జి.ఆర్.ఎస్.వై.ఎఫ్ జిల్లా ఆ ధ్యక్షులు రెడ్డి.సాయి పిలుపుని చ్చారు.కృష్మా,అపస్మా రాష్ట్ర ఆ ధ్యక్షులు లెక్కల.జోగిరామిరెడ్డి, ఎం.రామచంద్రారెడ్డి లకు బంద్ సర్కులర్ అందజేస్తున్న విద్యా ర్థి సంఘాల నేతలు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి జెపి సర్కార్ అధికారంలోకి వ చ్చిన నాటినుండి విద్యారంగానే పూర్తిగా గాలికి వదిలేసారని అ వేదన వ్యక్తం చేశారు.నీట్పరీక్ష ల ప్రశ్నాపత్రాల లీకేజీ ఎన్.టి. ఏ.అసమర్థత కారణంగా నష్ట పోయిన విద్యార్థులకు కేంద్ర ప్ర భుత్వం నష్ట పరిహారం చెల్లిo చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనకబడి న రాయలసీమ ప్రాంతానికి ప్ర త్యేక ప్యాకేజీ 50లక్షల కోట్ల రూ పాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.పార్లమెంటు సాక్షిగా అ త్యంత వెనుకబడిన రాయలసి మ ప్రాంతంలోని కడపకు ఉక్కు పరిశ్రమలు ఇస్తామని హామీ ఇ చ్చి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వి స్మరించడం సరికాదు అన్నారు. నిత్యం కరువు,వలసలు,ఆత్మ హత్యలు రాయలసీమ నిలయ oగా మారిన, సీమ తలరాతలు మారాలంటే, కడప ఉక్కు ఏర్ప టే శరణ్య మార్గమని, తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చే శారు నూతనంగా ఏర్పడిన రా ష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభి వృద్ధికి కృషి చేయాలన్నారు. పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ సకాలంలో అందించాలని డి మాండ్ చేశారు

