Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలువిద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన సదస్సు

విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన సదస్సు

ఏలేశ్వరం:-డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన సదస్సును కళాశాల ప్రిన్సిపాల్ డి సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉండే ఓటు వినియోగము, తద్వారా దాని ప్రభావం గురించి ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని అది ఓటు వినియోగంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి పి ప్రయోగమూర్తి మాట్లాడుతూ ఓటు ఐదు సంవత్సరాల దేశ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article