ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించారు గంగిశెట్టి కిరణ్ కుమార్
మార్కాపురం:పట్టణంలోని వాసవి విజన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్ వి ప్రసాద్ వారి సహకారంతో నెహ్రూ బజార్ లో గల రాచపూడి పుల్లయ్య ధర్మసత్రం నందు ఉచిత మెగా కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు సుమారు 200 మంది ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారని 12 మందికి శాస్త్ర చికితల అవసరమని వారిని ఎల్వి ప్రసాద్ హాస్పట ల కు పంపడం జరిగిందని 15 మందికి కంటి అద్దాలు క్లబ్ ద్వారా ఇవ్వడం జరిగింది 20 మందికి కంటి డ్రాప్స్ మరియు మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన. పుల్లయ్య సత్రం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి విజన్ క్లబ్ ప్రెసిడెంట్ చిన్నమన గోoడ శివ కుమార్. ట్రెజరర్ లింగం పూర్ణచంద్రరావు జోన్ వైస్ చైర్ పర్సన్ నారాయణo వెంకటేశ్వర్లు క్లబ్ వ్యవస్థాపకులు వెలుగూరి వెంకటేశ్వర్లు. ఎల్వి ప్రసాద్ సీనియర్ టెక్నీషియన్ ప్రేమ్ కుమార్ మాజీ అధ్యక్షులు గుర్రం రామారావు క్లబ్ మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ. మరి కొంతమంది వాసవి అని పాల్గొన్నారు అనంతరం టెక్నీషియన్లను శాలువాతో విజన్ క్లబ్ సభ్యులు సన్మానించారు.
