బద్వేల్
బద్వేల్ లో పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన అన్నారు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ఇచ్చామని అంటూ ప్రజలపై పన్నుల భారం మోపి ఇసుక మద్యం గంజాయి మాఫియాలతో సొమ్ము చేసుకుంటూ ప్రజల భూములు టైటిల్ ల్యాండ్ గ్రాఫింగ్ చట్టం ద్వారా ప్రజలకు మోసం చేస్తున్నాడని అన్నారు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న సంక్షేమ పథకాలు తన పేరు మీదికి మార్చుకొని ప్రజలకు మోసం చేస్తున్నాడని ఇప్పటికైనా ప్రజలు గమనించి తమ ఓటు హక్కును ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్నకు కమలము గుర్తుకు ఓటు వేయాలని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించాడు సైకో పాలన పోవాలంటే బిజెపి తెలుగుదేశం జనసేన కూటమి అవసరమని అన్నారు కార్యక్రమంలో బిజెపి కడప అధ్యక్షుడు శశి భూషణ్ రెడ్డి బద్వేలు తెలుగుదేశం యువ నాయకుడు రితీష్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే విజయమ్మ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న పాల్గొన్నారు అనంతరం జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహి చారు తెలుగుదేశం యువ నాయకుడు మాట్లాడుతూ బద్వేల్ ప్రజలకు రైతులకు సాగునీరు త్రాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానని ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని
అన్నారు ఒక్కసారి మమ్మలను ఆదరించి తమ అమూల్యమైన ఓటును ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్న కమలం గుర్తుకు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించాడు


