ప్రొద్దుటూరు మునిసిపాలిటీ 27వార్డ్ వసంతపేట రామేశ్వరం మోరీల ప్రాంతం, చర్చి వీధులలో లో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకి గ్యారెంటీ పథకాలను
టిడిపి ఇంచార్జి డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రజలకు ఇంటింటికి వెళ్లి కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ, 28 వార్డ్ లక్ష్మి దేవి,చంద్రశేఖర్, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు జబివుల్లా, మాజీ కౌన్సిలర్ సీతారాం రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి,మెరువా కుమార్,41 వార్డ్ శూ లం శివ ప్రసాద్,ప్రొద్దుటూరు రూరల్ మండలం కన్వీనర్ బోడెల బాబుల్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి విజయభాస్కర్ రెడ్డి, రాజుపాలెం మండల కన్వీనర్ దనిరెడ్డి విశ్వనాథరెడ్డి, కడప పార్లమెంటు అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరయ్య, వెలవలి పద్మనాభరెడ్డి, మాజీ వెంగలాయపల్ల సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి,ప్రొద్దుటూరు , మెరువా మూర్తి, 5 వార్డ్,బొమ్మిరెడ్డి ప్రసాద్ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సుంకర వేణుగోపాల్, 35 వార్డ్ నాగ సుబ్బరాయుడు,ముదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి,14 వార్డ్ మస్తాన్ గోలే,పర్లపాడు చంద్ర,tntuc పట్టణ అధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీనివాసులు , పొద్దుటూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిశెట్టి సురేంద్ర, ఉప్పరపల్లి లక్ష్మయ్య,ప్రొద్దుటూరు పట్టణ వాణిజ్య విభాగ అధ్యక్షుడు మిట్ట బాలచరణ్ కుమార్,బండారు గురప్ప,8 వార్డ్ మధు, పెన్నా నగర్ మజీద్,చౌటపల్లి శివ నర్సింహులు,33 వార్డ్ ఉస్మాన్ , టిడిపి నాయకులు, కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.