జీలుగుమిల్లి
రామన్నపాలెం గ్రామానికి జిల్లా స్థాయి గుర్తింపు తెచ్చిన కార్తీక్ ను ప్రధానోపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు పలువురు అభినందించారు.
వెంకటేశ్వర రావు కొడుకు, సిద్దేసి కార్తీక్
“నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్”కోసం రాసిన పరీక్ష లో ఏలూరు జిల్లా ఫస్ట్ రావడం గర్వంగా అనిపించింద లాయర్ జువ్వల బాబ్జి అన్నారు.
ఇది 2008 సం: లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్కీమ్.
ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారై,చదువులో చురుకు గా ఉండే విద్యార్ధుల కోసం తెచ్చారు.
8 వ. తరగతి నుండి 12 వ తరగతి వరకు ఈ స్కాలర్ షిప్ ఇస్తారు.
మన గ్రామానికి,చదివిన పాఠశాల కు, కన్న తల్లి తండ్రులు గర్వ పడేలా చేసిన కార్తీక్ నీవు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ పలువురు అభినందించారు.