శ్రీకాళహస్తి అభివృద్ధి బొజ్జల సుధీర్ రెడ్డి తోనే సాధ్యం
రేణిగుంట :జరుగునున్న సార్వతీక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని రేణిగుంట మండల నాయకులు ఆచారి రమేష్ తెలియజేశారు
శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు
ఈ ఎన్నికలలో అఖండ మెజారిటీతో మన శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డిని గెలిపించుకోవాలని
గతంలో బొజ్జల కుటుంబం కాలాహస్తి నియోజకవర్గం ప్రజలకు అనేక సేవలను చేసిన ఘనతగా వారి కుటుంబానికి చెందుతుందన్నారు
మళ్లీ అలాంటి రాజ్యం రావాలంటే చంద్రన్న పాలన రావాలి బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని తెలియజేశారు