Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలురాజవరం లచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో జనసేన విస్తృత ప్రచారం

రాజవరం లచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో జనసేన విస్తృత ప్రచారం

రౌతులపూడి:ఎన్డీఏ కూటమి భాగంగా ప్రతి ఒక్కరు రాష్ట్రంలో అభివృద్ధి చేసేది ఎన్డీఏ కోటమని పత్తిపాడు నియోజకవర్గ ఎలక్షన్ కమిటీ ఇన్చార్జి మేడిశెట్టి సూర్యకిరణ్ బాబి ప్రతి ఒక్కరూ ఈ నెల 13వ తారీఖున జరిగే ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కోసం గ్రామాల్లో వినియోగించారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలం ఉపాధ్యక్షుడు ఎం నాగు, జిల్లా కార్యదర్శి ప్రకృతి సతీషు, ప్రధాన కార్యదర్శి సలీం, ప్రోగ్రాం కమిటీ నెంబర్ కె సుబ్రహ్మణ్యం, టిడిపి జనసేన బిజెపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article