Sunday, May 4, 2025

Creating liberating content

తాజా వార్తలురజక పోస్టర్ విడుదల

రజక పోస్టర్ విడుదల

ప్రజాభూమి, మైదుకూరు:

ఆదివారం రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఆధ్వర్యంలో రజక ఆత్మ గౌరవ మహాసభ కు మైదుకూరు రజక సోదరు అందరూ కలిసి పోస్టల్ ఆవిష్కరించారు కడప జిల్లా రజకుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ఓ కేశవయ్య మైదుకూరు పట్టణ ప్రెసిడెంట్ ఎం పాపాయి ఆధ్వర్యంలో మైదుకూరు రజక సోదరులందరూ కలిసి సభ్యులు వెంకటసుబ్బయ్య నిత్య పూజ ఎల్లయ్య సూరయ్య అబ్దుల్ పెద్ద వెంకటసుబ్బయ్య భద్రయ్య సునీల్ వెంకటసుబ్బయ్య కడప జిల్లా సెక్రెటరీ ఓ రాంప్రసాద్ జిల్లా కార్యదర్శిలు డి సుబ్బరాయుడు నాగభూషణం లక్ష్మీదేవి అమ్మ నాగమ్మ సులోచనమ్మ భద్రమ్మ దుర్గ దేవి ఈ సభకు వచ్చి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసారు. నవంబర్ 26 ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రాంగణం వీరనారి చిట్యాల ఐలమ్మ గారి ప్రాంగణంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు- విజయవాడ జాతీయ రహదారి పక్కన అందరూ ఆహ్వానితులేనని అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article