Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలురక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు

రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు

కోటనందూరు
కోటనందూరు మండలం ప్రజలకు రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని పంచాయతీ విస్తారణాధికారి అరుణ్ కుమార్ తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న మంచినీటి ట్యాంకులు తరచూ శుభ్రం చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించామన్నారు. బుధవారం పిల్లనందుల్లో జరిగిన ట్యాంక్ శుభ్రం పనులను ఆయన పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article