Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుముగిసిన స్టిములేషన్ సాప్ట్ వేర్ శిక్షణ తరగతులు

ముగిసిన స్టిములేషన్ సాప్ట్ వేర్ శిక్షణ తరగతులు

హిందూపురం టౌన్
స్థానిక ఎంజీఎం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న డివిజనల్ స్థాయి స్టిములేషన్ సాఫ్ట్ వేర్ శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి. గణితము ఫిజికల్ సైన్స్ బయాలజీ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు ఈ తరగతులు నిర్వహించారు హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, ఉపాధ్యాయులకు సాఫ్ట్ వేర్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి, విద్యార్థులకు సులభతరంగా ఎక్కువ కాలం గుర్తు ఉండేలా ఎలా బోధించాలి అనే విషయాలపై పవర్ పాయింట్ ద్వారా శిక్షణ అందించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్ గా ఎంఈఓ ఏ హెచ్ గంగప్ప వ్యవహరించగా కోర్స్ కోఆర్డినేటర్ , ఎంజీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సామ్రాజ్యం, రిసోర్స్ పర్సన్ లు మాలిక్, కిరణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article