Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

గాజువాక:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గాజువాక నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చెయ్యాలని, తిప్పల నాగిరెడ్డి గారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాసనమండలి సభ్యునిగా నియమిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి గారు గాజువాకలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వారిలో తిప్పల గురుమూర్తి రెడ్డి, తిప్పల వంశీ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, జీలకర్ర నాగేంద్ర ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article