జగ్గంపేట
జగ్గంపేట గ్రామానికి చెందిన జగ్గంపేట గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ముక్క పాలు బాబు, రావులమ్మ తల్లి తోపుడుబండ్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ముక్క సత్తిబాబు, ముక్క బాబురావు తల్లి ముక్క పల్లాలమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి పల్లాలమ్మ చిత్రపటానికి అంజలి ఘటించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బు ఎస్వీఎస్ అప్పలరాజు, క్లస్టర్ ఇంచార్జ్, జేవియర్ గ్రూప్స్ అధినేత జీను మణిబాబు, జగ్గంపేట మండలం టిఎన్టియుసి అధ్యక్షులు నే దూరి గణేష్, మాజీ ఎంపీటీసీ నండ్ల చిరంజీవి, జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ తుమ్మల కిషోర్, పిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

