Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుమీడియా ప్రతినిధుల పై దాడి గర్హనీయం

మీడియా ప్రతినిధుల పై దాడి గర్హనీయం

గుత్తా ప్రభాకర్ నాయుడు, నేషనల్ కౌన్సిల్ మెంబర్, ఏపీయూడబ్ల్యూజే

అనంతపురం:ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు కృష్ణ పై పైశాచికంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గాయపడిన కృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడి గర్హనీయం. బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతా ధికారులు కఠినంగా వ్యవహరించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article