మార్కాపురం
మార్కాపురం తాసిల్దార్ గా కె.రవికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కాపురంలో పనిచేస్తున్న మంజునాథ రెడ్డి మాచర్ల కు బదిలీ అయ్యారు. అనంతరం మార్కాపురం తాసిల్దారుగా రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ సమస్యలపై వచ్చే రైతులకు ప్రజలకు చట్టపరమైన న్యాయం చేస్తానని తెలిపారు.