Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుమానసధార ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హనుమాన్ చిత్ర ప్రదర్శన

మానసధార ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హనుమాన్ చిత్ర ప్రదర్శన

కదిరి

కదిరి పట్టణంలోని మానసధార ట్రస్ట్ వ్యవస్థాపకులు యం.యస్ ప్రశాంత్, హరీష్ పాఠశాల ప్రిన్సిపాల్ యం.యస్ కిరణ్ ల ఆధ్వర్యంలో ఆదివారం 300 మంది విద్యార్థులకు ఉచితంగా హనుమాన్ చిత్రాన్ని చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మంచి చిత్రాలు చూసి అవగాహన తెచ్చుకొని దైవ మార్గంలో నడుస్తారన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయంపై విద్యార్థులు అవగాహన పెంచుకొని, దైవాన్ని నమ్మి మంచి సన్మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పేస్ కళాశాల అధ్యాపకులు, హరీష్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article