Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుమాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత

పిఠాపురం:సంపర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజవర్గం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో తుదిశ్వాస విడిచారు.ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈయన రెండుసార్లు నియోజకవర్గాల పునర్విభజన ముందు సంపర నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండు సార్లు పని చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article