Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుమంత్రి పెద్దిరెడ్డిని కలిసిన వైకాపా నేతలు

మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన వైకాపా నేతలు

లేపాక్షి:

మండల పరిధిలోని టోల్గేట్ సమీపంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ శాసనసభ్యులు అబ్దుల్ ఘని, లే పార్టీ సర్పంచ్ ఆదినారాయణ, తదితరులు కలిసి పుష్పగుచ్చా లను అందజేసి అభినందించారు. మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నుండి మడకశిరకు వెళుతున్న సమయంలో చోళ సముద్రం టోల్గేట్ వద్ద మంత్రిని కలసి పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గౌడ్ మండల ఉపాధ్యక్షురాలు లీలావతి లతోపాటు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article