Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుమండలంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

మండలంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

రౌతులపూడి

మండల వ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసుల్లో,స్కూల్లో, విద్యాసంస్థల్లో, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో ఎం గోవిందు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంటి మల్ల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు, స్థానిక జడ్పిటిసి హై స్కూల్ నందు, పోలీస్ స్టేషన్ ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article