రేణిగుంట
రేణిగుంట మండలం, కరకంబాడి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం లో క్లస్టర్ ఇంచార్జి బుజ్జి నాయుడు సమక్షంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 670 మంది వైసీపీ, వామపక్ష పార్టీ ల నుంచి టీడీపీ లో చేరారు.
పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న కబ్జాలు, అరాచకాలు భరించలేక, గోపాలన్న పాలన ఒక్క సుధీర్ అన్న కే సాధ్యమని టీడీపీ లో చేరడం జరిగిందని తెలిపారు