Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుబీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు.. కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది

బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు.. కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది

జగన్ ప్రభుత్వం బీజేపీకి కీలుబొమ్మలా మారిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, కానీ ప్రభుత్వం వాళ్ళకు ఊడిగం చేస్తుందన్నారు. జగన్ అన్న ప్రత్యేక హోదా గురించి ఒక్క రోజు కూడా అడగలేదని షర్మిల ధ్వజమెత్తారు. 25మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తానన్న మాటలు ఎక్కడికి పోయాయని నిలదీశారు షర్మిల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article