ఎటపాక
భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రా కార్యవర్గ సభ్యులు మూడే సతీష్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం ఎటపాక మండలములోని బొజ్జిగుప్పా గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల అరకు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీత గుర్తు కమలం పువ్వు పై ఓటు వేసి గెలిపించాలని బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవి ని సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కల్లూరి కృష్ణ తుర్రం విజయ్ కనితి కళ్యాణ్ మండపం వెంకటేష్ సోడే జంపన్న సోడే శేఖర్ తుర్రం సాయి ఓకే తరుణ్ పూణే పవన్ కళ్యాణ్ ముర్రం కిరణ్ సీసం వీరభద్రం తదితరులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు…

