మార్కాపురం
మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం తర్లుపాడు మండలం సీతానగలవరం గ్రామంలో కొన్ని కుటుంబాలు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి పివి కృష్ణారావుఆధ్వర్యంలో చేరారు వారికి సాదరంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగినది చేరినవారు మందాడి శ్రీనివాసులు బెల్లం కాశయ్య శాఖమూరి చంద్రశేఖర్ రావూరి రామకృష్ణ వేల్పుల చెన్నకేశవులు రావూరి రమేష్ తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు యువకులు మేధావులు జాతీయ భావాలు కలవారు అందరూ బిజెపిలో చేరి దేశ పటిష్టత కోసం పనిచేయాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు గాయం లక్ష్మిరెడ్డి పట్టణ మహిళా ప్రెసిడెంట్ వాసవి ప్రియ లింగాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు