Sunday, February 15, 2026

Creating liberating content

సినిమాబిజీ షెడ్యూల్‌‌లోనూ కన్నప్ప కోసం ప్రభాస్ డేట్స్

బిజీ షెడ్యూల్‌‌లోనూ కన్నప్ప కోసం ప్రభాస్ డేట్స్

బిజీ షెడ్యూల్‌‌లోనూ మరో సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చాడు. మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న కన్నప్ప మూవీ షూటింగ్‌‌లో జాయిన్ అయ్యేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. ఫిబ్రవరి సెకెండ్ వీక్‌‌లో సెట్స్‌‌లో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడట. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని వినిపిస్తోంది. మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి సీనియర్స్ స్టార్స్ ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌‌లో మేజర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ‘మహాభారతం’ సీరియల్‌‌ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article