మార్కాపురం
కందుల విగ్నేష్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం మండలం లో తూర్పుపల్లి గ్రామం లో “భవిష్యత్తుకు గ్యారంటీ”కార్యక్రమం నిర్వహించారు. హరతులు, పూలదండలు, శాలువాలతో “బాబు ష్యూరిటీ భవిషత్ గ్యారంటీ” కార్యక్రమo.ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ సూపర్సిక్స్ పథకాల గురించి వివరించారు.
నలభై సంవత్సరాలు విలువలతో కూడిన రాజకీయాలకు పెట్టిందే పేరు చంద్రబాబు నాయుడు గారు అని ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం నాయకులు
అక్రమంగా కేసులో ఇరికించి చంద్రబాబునాయుడు ని ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం త్వరలో పతనం అవుతుందని తెలిపిన తెలుగుదేశం నాయకులు.. భవిష్యత్తుకుగ్యారంటీకార్యక్రమంలో
మాజీ మార్కెట్ ఉపాధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసులు దూదేకుల మస్తానయ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు డాక్టర్ నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు గ్రహీత మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు