Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుప్రజా భూమి వార్తకు స్పందించిన అధికారులు

ప్రజా భూమి వార్తకు స్పందించిన అధికారులు

శంఖవరం: సారూ చెత్తను తొలగించరూ అంటూ ఈ నెల 21న వచ్చిన వార్తకు పంచాయతి అధికారులు స్పందించి చెత్తను తొలగించారు. నిత్యం చెత్తతో ఇబ్బందులు పడే కాలనీ వాసులు చెత్తను తొలగించడంతో ఆనందం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article