Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుపోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్

పులివెందుల టౌన్
పులివెందుల పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను గురువారం మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి పరిశీలించారు. స్థానిక ముద్దనూరు రోడ్ లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని పోలింగ్ స్టేషన్ పిఎస్ నెంబర్,72,73లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. బాత్రూంల సమస్య, నీటి సమస్య ఎన్నికల రోజు ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article