పులివెందుల టౌన్
పులివెందుల మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గా రమణారెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు గతంలో కమిషనర్ గా పనిచేస్తున్న నరసింహారెడ్డి చిత్తూరు జిల్లాకు బదిలీ కాగా ఆయన స్థానంలో రమణారెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు వార్డుల్లో ఏవైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు

