Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుపీవీ చిన్నయ్య పాలెంలో టీడీపీలోకిభారీ చేరికలు

పీవీ చిన్నయ్య పాలెంలో టీడీపీలోకిభారీ చేరికలు

సమిష్టి కృషితో దివ్య కు బంపర్ మెజార్టీ కట్టబెట్టిండి తుని :చేరికలు….చేరికలే…చేరికలూ…
తటస్తులు…రాజకీయ దిగ్గజ కుటుంబాలూ… యనమల వెంట అడుగులు కలుపుతున్నారు.వరస చేరికలతో మంచి ఊపులో ఉన్న తెలుగుదేశం పార్టీ మరింత దూకుడు పెంచింది.తెలుగుదేశం,
జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య కు విజయ భాజాలు మోగిస్తూ… నేను సైతం…
మేము సైతం అంటూ తలపండిన నేతలూ,ప్రజాప్రతినిధులూ,
యువజనం యనమల నాయకత్వానికి జై కొడుతున్నారు.తాజా గా తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన పీజీ
చిన్నయ్య పాలెంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు హాజరైయ్యారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వడ్డి రాంబాబు,PACS త్రిమెన్ కమిటి సభ్యులు వడ్డి నాగేశ్వరరావు,P.E.చిన్నయ్య పాలెం మాజీ సర్పంచ్ ములికి రామకృష్ణ వారి అనుచరులతో కలిసి యనమల రామకృష్ణుడు,సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.వీరికి పసుపు కండువాలు కప్పి యనమల రామకృష్ణుడు, యనమల దివ్య, యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.ఈసంధర్భంగా మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.ఈకార్యక్రమంలో జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్,మండల జనసేన అధ్యక్షుడు సోమిశెట్టి నాయుడు,జనసేన నాయకులు పలివెల లోవరాజు, వంగలపూడి నాగేంద్ర,టీడీపీ నాయకులు కోడా‌రమణ,పేకేటి హరిబాబు,సిద్దా‌ రాంబాబు, దూలం
మాణిక్యం, బంటుపల్లి అన్వేష్, చొక్కా కాశీ,ముసలయ్యపేట సర్పంచ్ తాటిపర్తి శ్రీను, తొండంగి సర్పంచ్ సోమాల ప్రసాద్, చిన్నయ్య పాలెం సీనియర్ టీడీపీ నాయకులు తంగెళ్ల శ్రీను,ములికి
రాంబాబు,నరపరశెట్టి ప్రకాష్, తోట గోవిందు, బోలెం త్రిమూర్తులు, పసుపులేటి కామేశ్వరరావు,రాయి బ్రహ్మాజీ, జనసేన నాయకులు వీసం ఆనందరావు, కొమిరెడ్డి వీరబాబు నరహలశెట్టి సూరిబాబు,తోట దుర్గా ప్రసాద్ లతో పాటు మురాల శెట్టి సత్తిబాబు, కొయ్య కేశవ,సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్, చింతంనీడి అబ్బాయి,మాజీ ఎంపీపీలు దంతులూరి చిరంజీవి రాజు, అంకం రెడ్డి నానబ్బాయి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, రామచంద్ర రాజు, దంతులూరి శ్రీనివాసరాజు, కుక్కడపు బాలాజీ, వెలగా వెంకట కృష్ణారావు,దిబ్బ శ్రీను,జక్కాన రామనాయుడు తదితరు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article