మార్కాపురం
మార్కాపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమితులైన బీసీ నాయకుడు పి ఎల్ పి యాదవును రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు ఎదగాలని తన వంతు సహకారంగా అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి కుమారుడు ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సిపి అభ్యర్థి సునీల్ యాదవ్ రాష్ట్ర యాదవ జేఏసీ అసోసియేట్ చైర్మన్ బొడ్డు రమేష్ యాదవ్ రాష్ట్ర పీఏసీ చైర్మన్ గురిపర్తి శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు