Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుపశువులను తరలిస్తున్న కంటైనర్ సీజు

పశువులను తరలిస్తున్న కంటైనర్ సీజు

తుని
పశువుల అక్రమంగా తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించి ఓ కంటైనర్ను యూజ్ చేసినట్లు రూరల్ ఎస్సై రమేష్ తెలిపారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు 42 ఎద్దులను కంటైనర్ లో తరలిస్తుండగా, తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారి సమీపంలో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article