Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుపడవ బోల్తా… ఆరుగురు మహిళలు గల్లంతు

పడవ బోల్తా… ఆరుగురు మహిళలు గల్లంతు

మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెల‌కొంది. వైనగంగా నదిలో పడవ బోల్తా కొట్టింది. దీంతో ఆరుగురు మహిళలు గల్లంతు కాగా ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం అయ్యాయి.
చాముర్సి తాలుక ఘ‌ణపూర్ చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మిరప పంటలోఏరివేత వెళ్తుంటారు. గణపూర్ నుంచి చంద్రపూర్ జిల్లా గంగా పూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. 7 మంది వెళ్తుండగా ప్రమాదం జరిగిందట. అయితే… ఈదుకుంటూ ఒక్క మహిళను ఒడ్డుకు చేర్చాడు పడవ నడుపుతున్న వ్యక్తి. ఇక మరో 6 గురు గల్లంతు అయ్యారు. ఇందులో జీజాబాయి రౌతు(55), పుష్ప జాడే(42) మృత దేహాలను బయటకు తీసింది రెస్క్యూ టీం.గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article