Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుపంచాయతి సెక్రటరీ( డిజిటల్ అసిస్టెంట్) సరితకు ప్రశంసా పత్రం

పంచాయతి సెక్రటరీ( డిజిటల్ అసిస్టెంట్) సరితకు ప్రశంసా పత్రం

పోరుమామి:
పోరుమామిళ్ల మండలం రంగసముద్రం ఒకటవ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న తప్పెట సరితాకు కలెక్టర్ విజయ రామ రాజు ప్రశంస పత్రాన్ని అందజేశారు. విధి నిర్వహణలో సరిత అంకితభావంతో పనిచేయడాన్ని కలెక్టర్ కొనియాడారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. రానున్న రోజుల్లో కూడా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని సరిత తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article