Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునేపాల్ లో పానీపూరీ బ్యాన్

నేపాల్ లో పానీపూరీ బ్యాన్

నేపాల్ లో పానీపూరీని బ్యాన్ చేశారు. పానీపూరీ ఎంత హైజెనిక్ గా చేసినా …అంటువ్యాధులు ప్రబలే అవకాశముందనుకున్న ప్రభుత్వం వెంటనే ఈ పానీపూరీని బ్యాన్ చేశారు. 2022 లోనే ఈ పానీపూరీ కారణంగా దాదాపు 30 మందికి కలరా వచ్చింది.దీని కారణంగా నేపాలీయులు పానీపూరీకి దూరమైపోయారు. నేపాల్ రాజధాని అయినఖాట్మండ్లోగల లలిత్‌పుర్ అనే ప్రాంతంలో పానీపూరీతో పాటు పలు స్ట్రీట్​ ఫుడ్స్​ పైన తాజాగా నిషేధం విధించారు అధికారులు.ఆ ప్రాంతంలో ఎక్కువగా కలరా వ్యాధి విజృభిస్తోంది. దీని కారణంగా చాలారోజుల వరకు వీధుల్లో అమ్మే ప్రతి ఫుడ్ ఐటమ్స్ మీద ఆంక్షలు విధించింది నేపాల్ ప్రభుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article